తొలి శుభోదయం :-

ప్రకాశం జిల్లాలో కొండపి మండలంలో పెద్దకండ్లగుంట గ్రామంలో మేడిద వారి వివాహ శుభ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులు గంగయ్య – వెంకటసాయిని లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, కొండపి నియోజకవర్గం టిడిపి నాయకులు ఐనంపూడి రమేష్, జనసేన పార్టీ పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్ మరియు హరిబాబు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *