తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవంబర్ నెలలో జరిగిన అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలలో గీతం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న నామ ఆశ్రిజ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కాగా ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు హిమాచలప్రదేశ్లో జరుగు నేషనల్ హ్యాండ్ బాల్ పోటీలకు వెళ్ళనున్న సందర్భంగా చైర్మన్ లక్ష్మణరావు విద్యార్థినికు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మా స్కూల్ విద్యార్థి నేషనల్ హ్యాండ్ బాల్ టీంకు సెలెక్ట్ అవటం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

By JALAIAH

One thought on “నేషనల్ హ్యాండ్ బాల్ పోటీకి వెళ్ళనున్న గీతం స్కూల్ విద్యార్థిని”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *