తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ మల్లక చెరువును సోమరాజుపల్లి పంచాయతీ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు తూము తీసి నీటిని విడుదల చేసిన వేల్పుల సింగయ్య ఈ కార్యక్రమంలో మల్లక్క చెరువు చైర్మన్ వేల్పుల వెంకయ్య టిడిపి నాయకులు షేక్ నాసీర్ బాపట్ల ప్రభాకర్ మరియు రైతులు పాల్గొన్నారు.