తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ ysrcp సీనియర్ నాయకులు మరియు మాజీ ఉప సర్పంచ్ పండ్లు కొట్టు బాషా (ఖాదర్ బాషా) అనారోగ్యంతో మరణించిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలియగా వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య.