సింగరాయకొండ, తొలి శుభోదయం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు పాకల బీచ్ మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు.
బీచ్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల కల్పన వంటి అంశాలపై మంత్రి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పర్యాటక ప్రాధాన్యం కలిగిన పాకల బీచ్‌ను రాష్ట్ర స్థాయి ఆకర్షణీయ ప్రదేశంగా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.