తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు మరుగుదొడ్ల వాడకం మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిహెచ్ పద్మజ ,
పాఠశాల చైర్మన్ జాజుల విజయ ,పంచాయతీ కార్యదర్శి శారద ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆదిలక్ష్మి , స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ చిమట సుధాకర్ ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు