తొలి శుభోదయం పామూరు:-
పామూరు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన కట్టా అనూక్ ను శుక్రవారం పామూరు మండల బిజెపి బృందం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పామూరు బిజెపి మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను, బిజెపి సీనియర్ నాయకులు కొండిశెట్టి రమణయ్య, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి పెరమన విజయ్ కుమార్ చారి, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బయ్య, బిజెపి సీనియర్ నాయకులు కొప్పరపు సుబ్బారావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సింగరాజు శివకృష్ణ, మండల బిజెపి ఉపాధ్యక్షులు బొంతల హజరత్, మండల బిజెపి కార్యదర్శి కొత్తూరి గోపాల్, మండల బిజెపి నాయకులు నాగేంద్ర, అరవింద్, పవన్ బిజెపి నేతలు తదితరులు పాల్గొన్నారు.