తొలి శుభోదయం కొండపి:-

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం MRO పుల్లారావు ని మరియు SI సత్యనారాయణ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, మరియు పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు కర్ణ తిరుమలరెడ్డి, షేక్ ఖాజావలి, యలమందల మాల్యాద్రి, పత్తిపాటి మాధవరావు, నల్లపు బ్రహ్మయ్య, ఎనిమిరెడ్డి మాల్యాద్రి, గోగన చిన్నబాబు, నూకల లక్ష్మీనారాయణ, రెడ్డెం లక్ష్మన్ రెడ్డి, దానయ్య, మిడసల అనిల్ పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *