తొలి శుభోదయం ఒంగోలు :-

కొత్తపట్నం మండలం, ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు , ఎయిర్‌పోర్ట్ అథారిటీ టెక్నికల్ టీమ్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాపుల ద్వారా భూముల వివరాలను, సరిహద్దులను అధికారులకు వివరించారు. త్వరలోనే జిల్లా వాసుల విమాన ప్రయాణ కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *