తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో ములగుంటపాడులో బండి కోటేశ్వరరావు (రిటైర్డ్ PET టీచర్) గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీను, కనుమళ్ళ సొసైటీ సభ్యులు కూనపురెడ్డి రంగారావు లు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *