తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బుధవారం మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయులు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, చనగర రాజేష్ (వల్లూరమ్మ గుడి మెంబర్), లింగంగుంట చంద్రవాస్, మేళం శ్రీనివాసులు, అత్యాల సురేష్ బాబు, పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *