తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

త్రినేత్రుడు, ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, భూ ప్రపంచంలో ప్రజలందరిచే ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు మహా శివుడు శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం మీ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవనీయులు మానుగుంట మహీదర్ రెడ్డి..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *