ఈరోజు ఒంగోలు ఎంపీ పెద్దలు, గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదినం సందర్బంగా వారి కార్యాలయం నందు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొండేపి నియోజకవర్గం జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన. రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడ. శశిభూషణ్, సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి. కాసుల శ్రీనివాస్, జరుగుమల్లి మండల కార్యదర్శి. కసుకుర్తి. మహర్షి మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.