తొలి శుభోదయం మార్కాపురం:-

మార్కాపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు నేడుఒకప్రకటనలో తెలియజేశారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్ లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం2 గంటల వరకు ప్రజా సమస్య ల పరిష్కార వేదిక కార్యక్రమంనిర్వ హించడంజరుగు తుందనిఆయన చెప్పారు. మార్కాపురం జిల్లా లోని ప్రజలుఈ అవకాశాన్ని విని యోగించు కోవాలని ఆయన చెప్పారు. అర్జీదారులు తమ సమస్యలను స్పష్టంగా అర్జీల రూపంలో రాసుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు ఇవ్వ వలసిందిగా ఆయన తెలియజేశారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *