తొలి శుభోదయం కందుకూరు:-

లింగసముద్రం మండలం ఆర్ఆర్ పాలెం గ్రామానికి చెందిన చింతగుంపల మాల్యాద్రి, ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం మాల్యాద్రి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇదే మండలంలో జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన తోపూరి ప్రసాద్ ఇటీవల మరణించగా, వారి ఇంటికి కూడా వెళ్లి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *