తొలి శుభోదయం:-
పొన్నలూరు మండలం, హాజీ పాలెం గ్రామం నందు మొనపాటి శ్రీనివాసరావు, మాధవి దంపతుల కుమార్తె లక్ష్మీ లావణ్య వివాహము… ఇదే గ్రామానికి చెందిన పెరుగు చిన్నబ్బాయి, వరలక్ష్మమ్మ దంపతుల కుమారుడు. హరీష్ తో జరుగుతుండగా ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, వై.యస్.అర్. కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.