తొలి శుభోదయం ప్రకాశం :-
ఒంగోలు కలెక్టరేట్ PGRS హాలులో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు “రెవెన్యూ క్లీనిక్” అనే నూతన క్లీనిక్ ను ప్రారంభించారు. ప్రజల నుండి నేరుగా రెవెన్యూ సంబంధిత వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు.