తొలి శుభోదయం :-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో వల్లూరులో వల్లూరమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పెద్దలు దామచర్ల పూర్ణచంద్రరావు మరియు జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్.ఆలయ కమిటీ చైర్మన్ బొజ్జా శ్రీనివాసులు, కమిటీ మెంబర్లు మరియు జనసేన పార్టీ నుండి మెంబర్ గా ఎన్నికైన చనగర రాజేష్ గార్లకు శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, టంగుటూరు మండలం ప్రధాన కార్యదర్శి అత్యాల సురేష్ బాబు, లింగంగుంట చంద్రవాస్, మేళం శ్రీనివాసులు, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్.