తొలి శుభోదయం న్యూస్ దర్శి :-

దర్శి మండలం తూర్పు వీరయపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వివాహ శుభకార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. టిడిపి నాయకులు ముళ్లమూరి శ్రీనివాసరావు –రమణ గార్ల కుమార్తె, అలాగే ముళ్లమూరి వెంకట కోటయ్య సోదరి అయిన నూతన వధువు చి.ల.సౌ. గౌతమీకి ఆశీర్వాదాలు అందించి, దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, సానే సుబ్బయ్య, నాగేశ్వరరావు, కొండలు సుబ్బనరసయ్య, ముప్పారాజు వెంకటేశ్వర్లు, బోడపాటి సూరిబాబు మరియు గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *