తొలి శుభోదయం :-
గత ఏడాది నవంబర్ లో జీబీ సిండ్రోమ్ వ్యాధికి గురైన శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గురుకులం విద్యార్థి బోనెల చరణ్ సీఎం.ఆర్.ఎఫ్ నిధులు రూ.10 లక్షలు విడుదల చేయించి విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో విద్యార్దికి ప్రత్యేక వైద్యం చేయించిన మంత్రి స్వామి ఇటీవల వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్ అయిన విద్యార్ది చరణ్ ఈ సంధర్బంగా మంత్రి స్వామిని కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి స్వామికి కృతజ్నతలు తెలిపిన విద్యార్ది, తల్లితండ్రులు పేదింటి విద్యార్థి ప్రాణాలు కాపాడిన సీఎం చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు పేద విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనంమంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు