తొలి శుభోదయం సింగరాయకొండ:-
మండలంలోని పాత సింగరాయకొండ గ్రామ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దక్షిణ సింహాచ దేవస్థానం నూతన ఆలయం పాలకవర్గం ఏర్పాటు చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.నూతన పాలక మండలి చైర్మన్ గా సన్నెబోయిన శ్రీనివాసులు ను,సభ్యులు గా కుంచాల రమణయ్య, పెద్దిశెట్టి ప్రమీలా దేవి,శీలం సుమ బాల,పర్ణశాల సిద్ధార్థ కృపా సాగర్,మద్దసాని లక్ష్మయ్య,గొల్లపోతు బాల కోటమ్మ,వాసిపల్లి శ్రీనివాసులు,య,అంబటి కోటేశ్వరమ్మ,పొట్లూరి బాల కోటేశ్వర రావు,కొంజేటి వెంకట కవితా దేవి ని నియమించారు. చైర్మన్ గా ఎంపిక కు సహకరించిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీ, రాష్ట్ర మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ కి,M.P. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి,కొండపి నియోజక వర్గం టి డి పి పార్టీ పెద్దాయన శ్రీ దామచర్ల పూర్ణ చంద్ర రావు కి సన్నెబోయిన శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.