తొలి శుభోదయం సింగరాయకొండ:-

కందుకూరు రోడ్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “హోటల్ మధురమ్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డా. ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డా. మాదాసి వెంకయ్య, మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర వైద్య విభాగం మాజీ అధ్యక్షులు . బత్తుల అశోక్ కుమార్ రెడ్డి పాల్గొని హోటల్‌ను ప్రారంభించారు.హోటల్ యజమాని, కొండేపి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ రాపూరి ప్రభావతి ని నాయకులు అభినందిస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమం అనంతరం హోటల్ యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *