తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్‌నగర్ ప్రాంతంలో జూదం ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 5 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి నగదు ను స్వాధీనం చేసుకున్నారు.ప్రజల ఆస్తి, భద్రతకు భంగం కలిగించే ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడి చేపట్టారు.ప్రజలు ఇలాంటి జూద కార్యకలాపాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *