తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండలో సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కందుకూరు రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది సభ జరిగింది ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని విత్తన చట్టాన్ని రద్దు చేయాలని పాత పద్ధతిలో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని స్కీం వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆటో భావన మట కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు కే నాంచార్లు ఏ ఎఫ్ టి యు న్యూ జిల్లా నాయకులు సుల్తాన్ భాష ఏ ఐ టి సి జిల్లా నాయకులు జాకీర్ ఆశా యూనియన్ నాయకులు అరుణ జాలమ్మ శ్రీనివాసులు హమాలీ కార్మికులు వెంకటేశ్వర్లు భవన నిర్మాణ కార్మికులు పూతల ప్రసాద్ ఎన్జీవో నాయకులు అహ్మద్ ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశ గ్రామపంచాయతీ హమాలీ ఆటో భవనిర్మానం ఆర్టిసి తదితర రంగాల నుంచి పాల్గొన్నారు