సింగరాయకొండ MRPS మండల అధ్యక్షులు ఎం రాజారావు మాదిగ
తొలి శుభోదయం సింగరాయకొండ :- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయ్ దాడిని నిరసిస్తూ శుక్రవారం మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడం జరిగింది అనంతరం తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎం రాజారావు మాదిగ, రేణుమల సుందర్ రాజు మాదిగ, రావినూతల ఏడుకొండల మాదిగ, రెండు మూల అక్కయ్య ప్రసాద్ మాదిగ, మహిళా అధ్యక్షులు కరుణమ్మ మాదిగతదిరులు పాల్గొన్నారు,సింగరాయకొండ MRPS మండల అధ్యక్షులు ఎం రాజారావు మాదిగ
,