తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు మండల పరిధిలోని కొండముడుసుపాలెం గ్రామం నందు స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని సోమవారం మండల తహసీల్దార్ మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు.సిబ్బంది హాజర్ రికార్డును పరిశీంచారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ తొమ్మిది మంది సిబ్బంది గాను ఐదుగురు హాజరైయ్యారని. ఇద్దరికి మూమెంట్ జారీ చేశామని మరో ఇద్దరూ సెలవులో వున్నారని తెలిపారు.సిబ్బంది పనితీరుని ఆఫీస్ పరిసరాల పరిశుభ్రత పై మెరుగుపరుచుకోవాలి ఆదేశించారు. అనంతరం గ్రామంలోని రేషన్ షాపు నం. 0850026 తనిఖీ చేసి, బియ్యం ఇతర సరుకుల నాణ్యత, పరిమాణాలని పరిశీలించి.స్టాక్ బోర్డు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని నామినీ డీలర్ కి చూసించారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *