తొలి శుభోదయం ప్రకాశం:-

కందుకూరు ZP హైస్కూల్ విద్యార్థి తాజుద్దీన్ హాకీ క్రీడలో సత్తా చాటి ఉమ్మడి ప్రకాశం జిల్లా టీంకు ఎంపికయ్యాడు.ఈనెల 9 నుంచి కడప జిల్లా పులివెందులలో జరగనున్న U-17 రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొనున్నాడు.ఈ మేరకు తాజుద్దీన్ను HM నరసింహమూర్తి, ఉపాధ్యా యులు, సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *