మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజల భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధం:ప్రకాశం జిల్లా ఎస్పీ
సింగరాయకొండ పాకల బీచ్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు… బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ పరికరాలు, లైఫ్ జాకెట్లు, టార్చ్‌లైట్లు, తాళ్లు అందజేత తొలి శుభోదయం ప్రకాశం :- మొంథా తుఫాను…