Month: October 2025

పేస్ కాలేజీ యొక్క బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన టంగుటూరు ఎస్సై వి నాగమల్లేశ్వరరావు

తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా యస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి శ్రీ రాయపాటి సాంబశివరావు మరియు సింగరాయకొండ సిఐ సిహెచ్.హజరత్తయ్య పర్యవేక్షణలో టంగుటూరు ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు శనివారం పేస్ కాలేజీని సందర్శించి అక్కడ బస్సు డ్రైవర్లతో…

టి.ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మూడవ విడత డిగ్రీ ప్రవేశాలు ఈనెల 25 మరియు 26 తేదీల్లో

తొలి శుభోదయం:- టి. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో మిగిలి పోయిన సీట్లకు గాను మూడవ విడత డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైనవని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ తెలియజేశారు. దీనికి సంబంధిన షెడ్యూల్ ను…

ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు

తొలి శుభోదయం:- లింగసముద్రం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్టు నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును పరిశీలిస్తూ నీటిమట్టాన్ని చూస్తూ ఉండాలని సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు అన్నారు. శనివారం ఆయన…

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని సివిల్, ఎ.ఆర్, స్వాట్ టీం మరియు స్పెషల్ పార్టీ…

ప్రైవేట్ పాఠశాల, కళాశాల బస్సులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

విద్యార్థుల భద్రతే మా ప్రధాన లక్ష్యం:ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ సబ్‌ డివిజన్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన…

విద్యార్థి గల్లంతు ఘటనపై ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ – ప్రకాశం జిల్లా కలెక్టర్

తొలి శుభోదయం :-ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు–ఎర్రగుడిపాడు మధ్య ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ సందర్భంలో, వాగు దాటేందుకు ప్రయత్నించిన మైనంపాడు టిటిసి కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు వద్ద భద్రతా చర్యల కోసం వీఆర్వో,…

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు: ప్రకాశం జిల్లా ఎస్పీ

మద్యం తాగి వాహనం నడిపిన ఎనిమిది మందికి గిద్దలూరు గౌరవ కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మద్యం సేవించి వాహనాలు…

వర్షాల నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలపై సూచనలు – సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పర్యటన

తొలి శుభోదయం:- సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, వర్షాల కారణంగా సంభవించవచ్చే ప్రమాదాల నివారణకు సంబంధించి సిబ్బందికి తగిన సూచనలు అందించారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా వర్షాల కారణంగా జారుడు రహదారులు, వాగులు, చెరువులు మరియు…

ప్రజల భద్రతే లక్ష్యం- ట్రావెల్ బస్సుల తనిఖీలు నిర్వహించిన ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు అధికారులు

తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు, ఒంగోలు తాలూకా సీఐ గారు, ట్రాఫిక్ సీఐ గారు, మరియు సింగరాయకొండ సీఐ…

జలదిగ్బంధనంలో ఆలకూరపాడు –చుట్టూ నీరు మధ్యలో ఊరు నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎమ్మార్వో ఆంజనేయులు

తొలి శుభోదయం:- టంగుటూరు మండలం ఆలకూరపాడులో చుట్టూ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి నాలుగు వైపులా ఉన్న చప్టాలు పొంగిపొర్లడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఏ వైపు వెళ్లాలన్నా దారి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు టంగుటూరు ఎమ్మార్వో ఆంజనేయులు…

You missed