Month: November 2025

ములగుంటపాడు గ్రామ భూ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి టీడీపీ నాయకుల కృతజ్ఞతలు

తొలి శుభోదయం సింగరాయకొండ :- రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి వారిని తూర్పు నాయుడు పాలెంలోని క్యాంపు కార్యాలయంలో ములగుంటపాడు గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామంలోని సర్వే నంబర్…

సదరన్ సీ ఫుడ్స్ యూనిట్‌లో మహిళా కార్మికులకు సిపిఆర్ శిక్షణ – అసంఘటిత కార్మిక చట్టాలపై అవగాహన

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సదరన్ సీ ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ లో, శ్రింప్ సినర్జీ ప్రాజెక్ట్ ద్వారా సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ సేవా ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు సిపిఆర్ శిక్షణ మరియు అసంఘటిత కార్మిక చట్టాలపై…

జాతీయ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయురాలిగా గోల్డ్ మెడల్ అందుకున్న సింగరాయకొండ ఫాతిమా బీ మేడం

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిషత్ పాఠశాల (ఈదిగామిట్ట) లో SA Urdu గా పనిచేస్తున్న శ్రీమతి ఎస్‌.డి. ఫాతిమా బీ మేడం “జాతీయ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయురాలు”గా ఎంపికై, “Qaumi Urdu Shikshak Karmachari Sangh…

దేశభక్తి గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది ప్రకాశం జిల్లా ఎస్పీ వందే మాతరం గీతానికి 150 ఏళ్లు వేడుకను ఘనంగా నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది:జిల్లా ఎస్పీ

తొలి శుభోదయం ప్రకాశం :- వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు హాజరై, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి…

సింగరాయకొండ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణపై మంత్రుల దృష్టి

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలులోని కలెక్టరేట్‌లో జరిగిన DRC మీటింగ్ సందర్భంగా సింగరాయకొండ మండలం, సింగరాయకొండ గ్రామ వాసులు 2014 నుండి నిలిచిపోయిన ఇనాం భూములు మరియు బైరాగిమాన్యం రిజిస్ట్రేషన్ తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు దేవాదాయ ధర్మాదాయ…

మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ – తల్లిదండ్రులకు అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను పోలీస్ అధికారులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మైనర్‌ల చేత వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.తల్లిదండ్రులు తమ…

వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు – దేశభక్తి ఉత్సాహంతో ప్రకాశం జిల్లా పోలీసుల వేడుకలు.

తొలి శుభోదయం ప్రకాశం:- భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన దేశభక్తి గీతం “వందే మాతరం” రచించబడిన 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు…

పేకాట శిబిరాలపై గురిపెట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు పేకాట శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టు చేసి, నగదు, మొబైల్ ఫోన్లు, బైకులు ను స్వాధీనం చేసుకున్నారు.ప్రజలు…

ప్రజల భద్రతే లక్ష్యం — రహదారి భద్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు లారీలు, బస్సులు, ఆటోలు, మరియు ఇతర వాణిజ్య…

కొండేపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ క్రైమ్ మీటింగ్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండేపి సీఐ శ్రీ సోమశేఖర్ గారు ఈ రోజు సర్కిల్ ఆఫీస్‌లో సర్కిల్ పరిధిలోని అన్ని సబ్ ఇన్‌స్పెక్టర్లతో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ,…