Month: November 2025

పామూరు పోలీస్ స్టేషన్‌లో సీఐ గారి ప్రత్యేక తనిఖీలు, రికార్డుల పరిశీలన, కీలక సూచనలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శనివారం పామూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లోని అన్ని రికార్డులు, కేస్ డైరీ (CD) ఫైళ్లు, రిజిస్టర్లు, స్టేషన్ నిర్వహణ విధానాలను పూర్తిగా పరిశీలించారు.తనిఖీల అనంతరం, సీఐ సబ్ ఇన్స్పెక్టర్…

టంగుటూరు పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ (DL) తప్పనిసరి, వాహన బీమా (Insurance) కలిగి ఉండటం, అలాగే…

కందుకూరు లో జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- టెక్నికల్ కోర్సులు నేర్చుకోండిఉద్యోగాలకు ఢోకా ఉండదుయువతకు సూచించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకందుకూరు పారిశ్రామిక హబ్ గా మారబోతోందిపెద్దపెద్ద పరిశ్రమలు రాబోతున్నాయిమన ప్రాంతం నుంచి ఇక వలసలు ఉండవుఏపీకి చంద్రబాబు గారే పెద్ద ఆస్తియువతరం ఆలోచనలు మారాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే…

ప్రకాశం జిల్లా సింగరాయకొండ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ

పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అంబేద్కర్ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షితమైన త్రాగునీరు పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది విద్యార్థులు కష్టపడి చదివి…

బహిరంగ ప్రదేశాల నుంచి మద్యం మాయం పరిశుభ్రత మరియు శాంతిభద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక దాడులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బహిరంగ…

ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణ — ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ జగదీష్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేయడానికి ట్రాఫిక్ సీఐ జగదీష్ అద్దంకి బస్‌స్టాండ్, సాగర్ సెంటర్ మరియు RTC సెంటర్ గేట్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.రోడ్డు అడ్డంకులు సృష్టిస్తూ…

ప్రకాశం జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌తో శాంతి భద్రతల బలోపేతం

తొలి శుభోదయం ప్రకాశం:- నేర నియంత్రణలో Visible Policing ఒక ప్రభావవంతమైన మార్గమని ఆచరణలో నిరూపిస్తోంది ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం. జిల్లాలో నేరాలను ముందుగానే అరికట్టే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు పోలీసులు ప్రతి రోజు రహదారులపై…

ఒంగోలులో ప్రజా ధర్బార్ నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ప్రజల సమస్యలు తెలుసుకొని, వారి నుండి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

తొలి శుభోదయం ఒంగోలు :- ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా ధర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా…

పూలే ఆశయ సాధన కోసం బుర్రా నాయకత్వంలో ఐక్యంగా పనిచేస్తాంవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముక్తకంఠ ప్రకటన

తొలి శుభోదయం కందుకూరు:- బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహత్మా జ్యోతిరావు పూలే 135 వర్ధంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతను స్మరించుకుంటూ స్థానిక పామూరు రోడ్ లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఇన్చార్జి బుర్రా మధుసూదన్…

మహాత్మ జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళి

తొలి శుభోదయం సింగరాయకొండ:- మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో సింగరాయకొండలో ఘనంగా నివాళులర్పించారు.సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడైన మహాత్మా పూలే సేవలను స్మరించుకుంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమంలో…