సింగరాయకొండలో ఐసీడీఎస్ సహాయకురాలు షేక్ జాహిద ఉద్యోగ విరమణ & సన్మాన కార్యక్రమం
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో 27 సంవత్సరాలు సేవలందించిన షేక్ జాహిద ఉద్యోగ విరమణ మరియు సన్మాన మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. 1998లో ఐసీడీఎస్ సహాయకురాలిగా చేరిన ఆమె, 2025 వరకు విశ్వసనీయతతో, సేవాభావంతో పనిచేసి స్థానికులు,…