Month: November 2025

బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని కలిసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బుధవారం మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయులు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్,…

రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో

తొలి శుభోదయం టంగుటూరు :- రైతన్న మీకోసం టంగుటూరు మండలం పరిధిలోని ప్రతి ఒక్క గ్రామం లో ఈ నెల 24నుంచి 29 వ తేదీ వరకు రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది…

టి.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

తొలి శుభోదయం కందుకూరు:- స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో రాజనీతి శాస్త్ర విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు నరేంద్ర కార్యక్రమాన్ని…

ప్రశంసలు అందుకున్న గిద్దలూరు విద్యార్థిని రమ్య

తొలి శుభోదయం :- భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో గిద్దలూరు ZPHS గర్ల్స్ స్కూల్ కు చెందిన విద్యార్థిని రమ్య అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన విషయాన్ని గిద్దలూరు గౌరవ శాసన సభ్యులు ముత్తుముల…

నూతన దంపతులను ఆశీర్వదించిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండల కేంద్రములో CVR కళ్యాణ మండపంలో షేక్ మస్తాన్ బాబు మరియు హసీనా ల షాది (వివాహ శుభ కార్యక్రమం) కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన…

ప్రకాశం జిల్లా పోలీసులచే ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజ్యాంగ దినోత్సవంను గౌరవప్రదంగా నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సమగ్రంగా హాజరై రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసి, భారత రాజ్యాంగంలో ఉన్న విలువలను కాపాడాలని…

రాజ్యాంగ దినోత్సవమును ఘనంగా నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని,ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపియస్. ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి…

బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి గౌరవించాలి తొలి శుభోదయం సింగరాయకొండ:- భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ సంస్థలలో వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ…

అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవ అధికార సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు.

తొలి శుభోదయం కందుకూరు :- అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో ఐ. సి. డి.…

సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య సర్కిల్ సిబ్బందితో సమీక్షా సమావేశం

తొలి శుభోదయం ప్రకాశం:- సింగరాయకొండ సర్కిల్‌లో సీఐ హాజరత్తయ్య ఆధ్వర్యంలో టెక్నికల్ అసిస్టెంట్లు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు కోర్ట్ కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా సీఐ సర్కిల్ పరిధిలోని పరిపాలనా పనులు, రికార్డ్ సంరక్షణ, కేసుల వ్యవహారాలు, కోర్టు…