Month: November 2025

జనసేన పార్టీ నుంచి వంశీ కుటుంబానికి ఆర్థిక సహాయం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఇటీవల మరణించిన కూరపాటి నాగమణి కుమారుడు వంశీ కుటుంబానికి జనసేన పార్టీ వైపు నుంచి ఆర్థిక సహాయం అందింది. ఆదివారం ఆర్థిక సహాయం రూపంలో చెక్కును జనసేన పార్టీ నాయకులు కొణిదెల…

పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది

పశువులు ఆరోగ్యంగానే ఉంటేనే పాడి సమృద్ధిగా ఉంటుంది పశువుల ఆరోగ్యానికీ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత 90 శాతం సబ్సిడీతో పశువుల కోసం మినీ గోకులాలు నిర్మించాం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం ప్రకాశం:- రాష్ట్రంలో పాడి పరిశ్రమ…

పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ మల్లక చెరువును సోమరాజుపల్లి పంచాయతీ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు తూము తీసి నీటిని విడుదల చేసిన వేల్పుల సింగయ్య ఈ కార్యక్రమంలో మల్లక్క చెరువు చైర్మన్ వేల్పుల వెంకయ్య…

ప్రకాశం జిల్లా కొండపిలో డ్వాక్రా మహిళలకు మెగా రుణమేళా యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి డా.స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం రాజకీయాలకతీతంగా అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథకాలు తొలి శుభోదయం ప్రకాశం:- మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర…

గిద్దలూరులో ఆహార భద్రత అధికారుల తనిఖీలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆహార భద్రత అధికారి శివతేజ శుక్రవారం పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా దుకాణదారులు తప్పనిసరిగా ఆహార భద్రత నియమాలు పాటించాలి, పరిశుభ్రత,…

ఒంగోలు ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ – 33 మందిపై చర్యలు, వాహనాల స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లలో పోలీసులు భారీగా చర్యలు చేపట్టారు.33 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నేరస్తులను అదుపులోకి…

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై కఠిన చర్యలు — ప్రకాశం పోలీసులు E-Challan జారీ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, ట్రాఫిక్ పోలీస్ విభాగం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై E-Challan‌లు జారీ చేయడంతో…

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై మైనర్లకు కౌన్సిలింగ్ — జరిమానాలు విధించిన పోలీసు అధికారులు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన మైనరలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మైనర్‌ చేత డ్రైవింగ్ చేయించడం ద్వారా కలిగే…

ప్రకాశం జిల్లాలో నైట్ విజిలెన్స్‌ను మరింత పటిష్ఠం చేసిన పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు శాఖ రాత్రి బీట్‌లు మరియు నైట్ మానిటరింగ్‌ను పటిష్టం చేస్తోంది. రాత్రిపూట ముఖ్య రహదారులు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాల్లో పోలీసులు క్రమం తప్పని విధంగా పహరా నిర్వహిస్తూ…

కనిగిరి–విజయవాడ RTC బస్సులో పోయిన మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌ను వేగంగా గుర్తించి అప్పగించిన ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు తమ సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు.కనిగిరి నుండి విజయవాడకు వెళ్లే RTC బస్సులో ఒక మహిళా ప్రయాణికురాలు తన బ్యాగ్‌ను (దీనిలో మొబైల్ ఫోన్ మరియు పర్స్…