Month: November 2025

దేవరపల్లి గ్రామ శివారులో జూదాటపై దాడి — ముగ్గురు జూదగాళ్ల అరెస్టు, నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీమకూర్తి సీఐ డి. ప్రసాద్ పర్యవేక్షణలో చీమకూర్తి పోలీస్ సిబ్బంది ప్రత్యేక దాడి నిర్వహించారు.చీమకుర్తి మండలం దేవరపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని పొలాల్లో అక్రమంగా జరుగుతున్న జూదాటపై ఖచ్చితమైన సమాచారం…

స్కిల్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా ఉపాధ్యాయులకు సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండి మీ విలువైన డబ్బును కాపాడుకోండి. తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వరరావు ఒంగోలులోని సత్యనారాయణపురం, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలలో జన్ శిక్షణ…

ప్రథమ స్థానం గెలిచినా… నన్ను అసెంబ్లీకి ఎంపిక చేయలేదు” — విద్యార్థిని శ్రవర్షిత వినతి

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాలోని ఊళ్ళ పాలెం ZP హైస్కూల్‌కు చెందిన శ్రవర్షిత అనే పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తన ప్రతిభతో అన్ని స్థాయిల్లో పోటీలు గెలుస్తూ ముందుకు సాగుతోంది. చిన్నప్పటి నుంచే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, కష్టపడి…

జాతీయ రహదారిపై నిఘా ఉన్నా… ప్రయివేట్ ట్రావెల్ బస్‌లో గోమాంసం అక్రమ రవాణా బహిర్గతం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జాతీయ రహదారి పై అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతున్నప్పటికీ, గోమాంసం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతూనే ఉంది. నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామున జరిగిన సంఘటనలో ప్రయివేట్ ట్రావెల్ బస్‌ను ఆశ్రయించి భారీగా…

రెండు రోజులపాటు నిర్వహించే “సాగర్ కవాచ్” కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్ సైజ్(మాక్ డ్రిల్)

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు మరియు మెరైన్ పోలీసులు సంయుక్తంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్రతీర భద్రతను పరీక్షించడం, ఉగ్రవాద దాడుల సమయంలో భద్రతా వ్యవస్థల ప్రతిస్పందన…

కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఒంగోలు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు – స్టేషన్ రికార్డుల పరిశీలన

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు పరిపాలనాత్మక వ్యవస్థను బలోపేతం చేయడం, పోలీస్ స్టేషన్ల పనితీరు నాణ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఒంగోలు టూ టౌన్ సీఐ ఎం. శ్రీనివాసరావు గారు, కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌ను…

కోర్టు కానిస్టేబుళ్లతో సమన్వయ సమావేశం – ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ నేతృత్వంలో చర్చలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో సమన్వయం, న్యాయపరమైన ప్రక్రియల్లో పారదర్శకత పెంపు లక్ష్యంగా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. అజయ్ కుమార్ కోర్టు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఈ…

చీమకూర్తి రాంనగర్ లో ఓపెన్ బూసింగ్ ప్రాంతాల శుభ్రత – ప్రజల సహకారంతో పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాలో సమాజ భద్రత, పరిశుభ్రతను బలోపేతం చేసే లక్ష్యంతో, చీమకూర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ ప్రాంతంలో ఓపెన్ డ్రింకింగ్/బూసింగ్ ప్రాంతాలను తొలగించే ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు.చీమకూర్తి సీఐ డి. ప్రసాద్ పర్యవేక్షణలో,…

ఒంగోలు వన్ టౌన్ సీతారాంపురంలో అక్రమ జూదంపై దాడి – 3 మంది అరెస్ట్, ₹4,880 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు నిరంతర ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దర్యాప్తు చర్యల్లో భాగంగా, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు పర్యవేక్షణలో, పోలీసులు సీతారాంపురం…

ఒంగోలు పెర్నమీట్టలో ఓపెన్ బూసింగ్ ప్రాంతాల శుభ్రత – తాలూకా సీఐ విజయకృష్ణ , ఎస్సై హరీబాబు ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని పెర్నమీట్ట ప్రాంతంలో స్థానికులకు సమస్యగా మారిన ఓపెన్ బూసింగ్ ప్రాంతాలను పూర్తిగా తొలగించేందుకు తాలూకా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.తాలూకా సీఐ విజయకృష్ణ పర్యవేక్షణలో, తాలూకా ఎస్సై…