Month: December 2025

కొండపి పోలీస్ స్టేషన్‌లో సీడీ ఫైళ్లు, రికార్డుల పరిశీలించిన సిఐ సోమశేఖర్ .

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ అధికారులు స్టేషన్‌లోని సీడీ ఫైళ్లు, కేసు రిజిస్టర్లు, రికార్డులు తదితరాలను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సిఐ సోమశేఖర్ రికార్డుల నిర్వహణ, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వ్యవహారాలపై…

టంగుటూరు మండలం వల్లూరులో వల్లూరమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా. స్వామి

భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి వల్లూరమ్మ ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్దికి కృషి చేయాలి వల్లూరమ్మ తల్లి కరుణ, ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి తొలి శుభోదయం ప్రకాశం:- భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి…

మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి సుబ్బరామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పి ఈ ప్రాంత పేదలకు విద్యను చేరువ చేశారు

తన చివరి శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజహితం కోసం మాగుంట పాటుపడ్డారు ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబానిది చెరగని ముద్ర మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం ప్రకాశం:- మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి…

రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తున్నాం.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం శివపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

సామాజిక ఫించన్ల రూపంలో 17 నెలల్లో పేదలకు రూ. 50,773 కోట్లు ఇది దేశంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్…

రాష్ట్రంలో ఎయిడ్స్ నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది ప్రజల్లో అవగాహన ద్వారానే ఎయిడ్స్ నిర్మూలన

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఒంగోలులో ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి డా. స్వామి తొలి శుభోదయం ప్రకాశం:- ఎయిడ్స్ పట్ల అవగాహనతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.…

వల్లూరమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో వల్లూరులో వల్లూరమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పెద్దలు దామచర్ల పూర్ణచంద్రరావు మరియు జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్…

చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఉన్న చెడు నడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్థులు మరియు షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం చేపట్టారు.ఈ…

అంబేద్కర్ గురుకులం పాఠశాలలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కొండపి పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో కొండపి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అంబేద్కర్ గురుకులం స్కూల్‌ను సందర్శించి మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ భద్రత,…

దిత్వా తుపాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం కొండపి సర్కిల్ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ప్రకాశం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు

తొలి శుభోదయం ప్రకాశం:- దిత్వా తుపాను హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ పరిధిలోని,గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ప్రకాశం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వేగవంతమైన…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు రోడ్ వద్ద ప్రకాశం పోలీసులు గంజాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు రోడ్ వద్ద ప్రకాశం పోలీసులు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు స్థానిక ప్రజలకు గంజాయి వినియోగం వల్ల…