ట్రాఫిక్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో ఉమా మహేశ్వర జూనియర్ కాలేజీలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ట్రాఫిక్ సీఐ జగదీష్ ఆధ్వర్యంలో, మంగమూరు రోడ్‌లోని ఉమా మహేశ్వర జూనియర్ కాలేజీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలు, హెల్మెట్ & సీట్‌బెల్ట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్,…