ఒంగోలు పట్టణంలో ఏటీఎం కేంద్రాల తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు పట్టణంలో ఉన్న వివిధ ఏటీఎం కేంద్రాల్లో ప్రకాశం జిల్లా పోలీసులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను పీసీఆర్ ఎస్‌ఐ పి. రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.తనిఖీల సందర్భంగా ఏటీఎం…