Month: December 2025

డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ – గంజాయి రవాణా మరియు విక్రయం పై డోన్ పోలీసుల ఉక్కుపాదం

తొలి శుభోదయం:- నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా & విక్రయం పై ప్రత్యేక దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు…

శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

తొలి శుభోదయం:- ‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకరు కృతజ్ఞతలు చెబుతూ…

4 తేదీన విద్యాసంస్థల బంద్ ఎస్ఎఫ్ఐ

తొలి శుభోదయం ప్రకాశం:- విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాలుగో తారీఖు నిర్వహించనున్న బందుకు సహకరించాలని ముందస్తుగా సింగరాయకొండ మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్కు బందు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది….. నాలుగో తారీఖు సింగరాయకొండ…

ఒంగోలు మాజీ ఎంపీ, ప్రజానాయకుడు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా పివిఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులో తాగునీటి ఎద్దడి సమయంలో స్వంత నిధులతో ట్యాంకర్లు పంపించి ప్రజలకు నీరు అందించిన సుబ్బరామిరెడ్డి గారి సేవలను ఎమ్మెల్యే స్మరించారు.సింగరాయకొండ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించిన దార్శనికుడు అని గుర్తుచేశారు.వారి ఆశయాలను…

ఒంగోలు RTC & అద్దంకి బస్టాండ్ ప్రాంతాల్లో రోడ్డు అడ్డంకులు కలిగించిన ఆటో డ్రైవర్లకు జరిమానాలు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు, ఒంగోలు RTC బస్టాండ్ మరియు అద్దంకి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న ఆటో డ్రైవర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతి లేని విధంగా రోడ్డును ఆక్రమించడం, ప్రయాణికులకు…

ఉలవపాడులో పింఛన్లు పంపిణీ చేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేత

సంతోషం వ్యక్తం చేసిన వృద్ధులు, దివ్యాంగులు చల్లగా ఉండాలని MLA ను ఆశీర్వదించిన అవ్వాతాతలు తొలి శుభోదయం ఉలవపాడు:- ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంపూర్తి విశ్వాసంతో ఉన్నారని…

కురిచేడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ – దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ , త్రిపురాంతకం సీఐ అస్సన్ పర్యవేక్షణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కురిచేడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ (Annual Inspection) నిర్వహించిన దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ , త్రిపురాంతకం సీఐ అస్సన్ పర్యవేక్షణలో ఈ తనిఖీ జరిగింది.ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని…

టీ. ఆర్. ఆర్. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ ఏయిడ్స్ దినోత్సవం

తొలి శుభోదయం కందుకూరు:- టీ. ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు NSS విభాగాలు సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ భాగంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, పోస్టర్ ప్రజెంటేషన్ మరియు రంగోలి కాంపిటీషన్స్…

జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

తొలి శుభోదయం ప్రకాశం:- ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలియజేసారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రం సంవత్సరానికి 35 వేల కోట్ల రూపాయల పింఛన్ల కి…

కొండపి పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవన నిర్మూలన – శుభ్రత కార్యక్రమం నిర్వహించిన కొండపి సీఐ సోమశేఖర్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, కొండపి సీఐ శ్రీ సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానికంగా ప్రజలకు అసౌకర్యం…