Month: December 2025

దర్శి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన – హెల్మెట్ వినియోగంపై ప్రచారం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు దర్శి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని దర్శి సీఐ , దర్శి ట్రాఫిక్ ఎస్‌ఐ కలిసి…

NH-544D పై రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ – రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు NH-544D రహదారిపై రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మరియు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పెద్దారవీడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి నిర్వహించారు.…

ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లను విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ మరియు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ…

దర్శి దద్దాలమ్మ దేవాలయం సెంటర్‌లో హెల్మెట్‌పై రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలను తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు దద్దాలమ్మ దేవాలయం సెంటర్‌లో హెల్మెట్ వినియోగంపై విస్తృత రోడ్ సేఫ్టీ అవగాహన…

బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో విస్తృత తనిఖీలు – అనుమానాస్పదులపై దృష్టి పెట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి…

వంగవీటి మోహన రంగా గారికి నివాళులు అర్పించిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పేదల పెన్నిధిగా అన్ని వర్గాలకు…

సింగరాయకొండ మండల ప్రజలకు, YSRCP పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు వివిధ హోదాలో ఉన్న నాయకులకు క్రిస్టిమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,

తొలి శుభోదయం సింగరాయకొండ:- గురువారం హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర YSRCP పార్టీ మాజీ మంత్రి వర్యులు, PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జి వర్యులు శ్రీ Dr. ఆదిమూలపు సురేష్ ని తన నివాసం లో కలిసి క్రిష్టమస్ శుభాకాంక్షలు…

దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎర్రగొండపాలెం సీఐ – పెండింగ్ కేసుల పరిష్కారం, రిజిస్టర్ల నిర్వహణపై కీలక ఆదేశాలు

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా పరిధిలోని దోర్నాల పోలీస్ స్టేషన్‌ను ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పెండింగ్ కేసుల స్థితిగతులు, విచారణ పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు.పోలీస్…

బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువు గ్రామంలో కోడి పందేలపై పోలీసుల దాడి – 8 మంది అరెస్ట్, కోళ్లు, వాహనాలు, నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడి పందేలపై బేస్తవారిపేట ఎస్‌ఐ గారి నేతృత్వంలో ఎస్‌బీ స్టాఫ్‌తో కలిసి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 8 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి…

చీమకుర్తి పట్టణం క్రైస్తవపాలెంలో జూదం స్థావరంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి – 11 మంది అరెస్ట్, రూ.3,060 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా చిమకుర్తి పట్టణ పరిధిలోని క్రైస్తవపాలెం ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్న వారిని చిమకుర్తి సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 11 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి…