Month: December 2025

ట్రాఫిక్ భద్రతకు పెద్దపీట – నార్త్ బైపాస్‌లో రోడ్డు మార్జిన్ ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రత మరియు రహదారి సౌకర్యం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్త్ బైపాస్ ప్రాంతంలో,…

ప్రపంచ శాంతి ప్రవక్త యేసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఇన్చార్జి బుర్రా.మధుసూదన్ యాదవ్

క్రీస్తు జన్మదినం బంధు,మిత్రులతో ఉమ్మడి కుటుంబాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించినారు. క్రైస్తవ సోదరీ సోదరీమణులతో పాటు నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభములు తొలి శుభోదయం కందుకూరు:- లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ శుభాకాంక్షలు క్రైస్తవ సోదర సోదరీమణులతో…

శింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, స్థానిక రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ లో ఉన్న, అనాథ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఈ కార్యక్రమంలో మానవత సింగరాయకొండ మండల శాఖ చైర్మన్ శ్రీమతి గుంటక రామలక్ష్మమ్మ , ప్రెసిడెంట్ ch. సుధాకర్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ బి. పూర్ణచంద్రరావు , ట్రెజరర్ మహంకాలి నరసింహారావు మరియు కమిటీ సభ్యులు…

స్మార్ట్ జెన్ పాఠశాలలో క్రిస్మస్ సంబరాలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోని స్మార్ట్ గ్లోబల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి . విద్యార్థులు క్రీస్తు పుట్టుక నాటకాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా వేదికను అలంకరించిన పాఠశాల కరస్పాండెంట్ డా.N. గీతా రాణి క్రిస్మస్ గురించి మాట్లాడుతూ, క్రిస్మస్…

క్రీస్తు జననం శాంతి ప్రేమ దయకు నిదర్శనం ఎం. పి. డి.ఓడి జయమణి

శ్రీ వివేకానంద హై స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహణ తొలి శుభోదయం సింగరాయకొండ:- శ్రీ వివేకానంద హై స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు కరస్పాండెంట్ కాకుమాని మాల్యాద్రి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఈరోజు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ…

కొండపి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఈ రోజున మీకొరకు రక్షకుడు జన్మించాడు – అనే పవిత్ర వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువు జన్మ మానవాళికి శాంతి, ప్రేమ, ఆశలను అందించింది. శాంతి మీకు కలుగునుగాక – అనే క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరి…

ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో సమగ్ర అవగాహన కార్యక్రమం – హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలు, గంజాయి, మహిళలపై నేరాలపై అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో గ్రామస్తులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, హెల్మెట్ లేకపోతే జరిగే రోడ్డు ప్రమాదాల ప్రమాదాలు…

పేదలకు దుప్పట్లు పంపిణీ ఉన్నం కార్తీక్ . న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

తొలి శుభోదయం సింగరాయకొండ:- శానంపూడి గ్రామానికి చెందిన ఉన్నం కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా మానవతా దృక్పథంతో వృద్ధులు, నిరాశ్రయులు, బస్టాండ్లలో ఉండేవారు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివసించే వారు, అలాగే జాతీయ రహదారి వెంట ఉన్న యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసే…

కందుకూరు ఐరన్ మ్యాన్ షేక్ అలీమ్ – మిస్టర్ ఆంధ్ర పోటీల్లో సెకండ్ విన్నర్ గెలుపొందాడు

త్వరలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మరింత కష్టపడి గోల్డ్ మెడల్ సాధించడమే నా లక్ష్య సాధన- షేక్ అలీమ్ తొలి శుభోదయం కందుకూరు:- శ్రీకాకుళం జిల్లా తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలలో కందుకూరు పట్టణం సంతోష్ నగర్‌కు…

దివ్యాంగుల సంక్షేమం,గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

దివ్యాంగులకు త్వరలో ఉచితంగా త్రిచక్ర మోటార్ వాహనాలు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించినందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డీఎస్ బీవీ స్వామికి దివ్యాంగుల కృతజ్ఞతలు తొలి…