సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలిసిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు పిలుపు
తొలి శుభోదయం కందుకూరు :- గత 100 సంవత్సరాలుగా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తదుపరి ఈ సమాజంలోని పేద బలహీన పేద కార్మిక కర్షక రైతు కూలీ విద్యార్థి యువజన మహిళ ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు…