Month: January 2026

ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి: భద్రతా ప్రమాణాలను సమీక్షించిన జిల్లా పోలీస్ అధికారులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం, ఏటీఎం లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రత్యేక భద్రతా తనిఖీలు…

మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలో బహిరంగ మద్యం సేవన కేంద్రాల తొలగింపు – పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సహకారంతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలో బహిరంగ మద్యం…

రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు – నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు డీఎస్పీ హెచ్చరిక

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, రాత్రి వేళల్లో నేరాలను అరికట్టడం లక్ష్యంగా డిస్ట్రిక్ నైట్ మానిటరింగ్ ఆఫీసర్ హోదాలో ఒంగోలు డీఎస్పీ…

జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల వద్ద విస్తృత భద్రతా చర్యలు – డ్రోన్ కెమెరాలతో నిఘా

విద్యార్థులు భద్రతతో, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల పరిసరాల్లో పోలీసు నిఘాను సమర్థవంతమైన భద్రతా చర్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తెలిపారు. తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా…

37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా కందుకూరు అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం కందుకూరు:- 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం కందుకూరు లోని NTR సర్కిల్ నందు ఆటో డ్రైవర్లు మరియు మోటార్ సైకిల్ వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు మోటార్…

ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు చేతుల మీదుగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్‌ఏ) డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, యువ న్యాయవాదులు వృత్తి పరంగా నైపుణ్యం, క్రమశిక్షణ, నైతిక విలువలు…

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ని ఓడ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ .…

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సెలింగ్ – యూనిఫాం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి జరిమానాలు విధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిబంధనల అమలు లక్ష్యంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ…

పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో పొన్నలూరు మండల జనసైనికులు

జనసైనికుల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా కనపర్తి మనోజ్ కుమార్ తొలి శుభోదయం పొన్నలూరు:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో అగ్రహారంలో బుధవారం యలమందల మాల్యాద్రి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి…

మహిళల భద్రతకు శక్తి యాప్ కీలకం – గ్రామాలు, వార్డులు, కార్యాలయాల్లో విస్తృత అవగాహన & ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ అవగాహన మరియు డౌన్‌లోడ్/ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను…