Month: January 2026

మద్దిపాడు గ్రోత్ సెంటర్‌లో జూదంపై దాడులు – 5 మంది అరెస్ట్, రూ.25,960 నగదు స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమ జూద కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రోత్ సెంటర్ ప్రాంతంలో ప్రత్యేక జూద దాడులు నిర్వహించారు.…

బహిరంగ మద్యం సేవనంపై ఉక్కుపాదం – జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్/బూజింగ్ ప్రాంతాల తొలగింపు, శుభ్రత & ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యం సేవన (Open Drinking / Open Boozing) ప్రాంతాల…

కనిగిరి పట్టణంలో బహిరంగ మద్యం సేవనంపై ఉక్కుపాదం – పోలీస్, మున్సిపల్ సిబ్బంది, ప్రజల సహకారంతో శుభ్రత & అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి డీఎస్పీ , కనిగిరి సీఐ మరియు హెచ్.ఎం.పాడు ఎస్ఐ నేతృత్వంలో, మున్సిపల్…

బహిరంగ మద్యం సేవనంపై ఉక్కుపాదం – మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్/బూజింగ్ ప్రాంతాల తొలగింపు, పరిశుభ్రతతో పాటు సామాజిక అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం:- మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యం సేవన (Open Drinking / Open Boozing)…

మహిళల భద్రతకు ‘శక్తి’ ఆయుధం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, పామూరులో పోలీసుల విస్తృత ప్రచారం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ అవగాహన మరియు డౌన్‌లోడ్/ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా…

మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సీఐ యు.సుధాకర్ గారి ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజలకు మరియు యువతకు మాదక ద్రవ్యాల…

రైల్వే స్టేషన్, RTC బస్టాండ్‌లలో విస్తృత తనిఖీలు – ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటం లక్ష్యంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్…

కంభం చెరువు ప్రాంగణంలో బహిరంగ మద్యం త్రాగే వారిపై పోలీసుల చర్యలు…శుభ్రత కార్యక్రమం నిర్వహణ

తొలి శుభోదయం ప్రకాశం:- కంభం చెరువు (ట్యాంక్) ప్రాంతం యాత్రికులు, స్థానిక గ్రామస్తులు తరచుగా సందర్శించే ప్రముఖ విహార ప్రదేశంగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు చెరువు ప్రవేశద్వారం వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ…

బాలికల విద్యకు ప్రోత్సహం ఇవ్వాలి గౌరవ సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్

– సంతపేట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్టడీ చైర్స్ పంపిణీ తొలి శుభోదయం విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ కీ. శే.బండి కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా, అమెరికాలో నివసిస్తున్న ఆయన మనవడు బండి శివతేజ బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో…

బండి కోటేశ్వరరావు గారికి నివాళులు అర్పించిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో ములగుంటపాడులో బండి కోటేశ్వరరావు (రిటైర్డ్ PET టీచర్) గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ…