చిమకుర్తి యల్లయ్య నగర్‌లో గంజాయిపై ఉక్కుపాదం – కార్డన్ అండ్ సెర్చ్, అవగాహన ర్యాలీ, యాంటీ గంజాయి ప్రతిజ్ఞతో ముందుకు వచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు గంజాయి అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, ఒంగోలు డీఎస్పీ పర్యవేక్షణలో,చిమకుర్తి సీఐ సమక్షంలో, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో చిమకుర్తి మండలం యల్లయ్య నగర్…