Month: January 2026

అక్రమ జూదంపై ప్రకాశం పోలీసుల దాడి – పోకూరు గ్రామ పొలాల్లో 7 మంది అరెస్ట్, రూ.21,760 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వి.వి. పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకూరు గ్రామ పొలాల్లో అక్రమంగా జూదం…

రాత్రి బీట్‌లో ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన తనిఖీలు – శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ జిల్లావ్యాప్తంగా రాత్రి బీట్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ అధికారులు మరియు…

శ్రీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం, పరువేట కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు –ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద ఏర్పాట్లు పరిశీలించిన ప్రకాశం పోలీస్ అధికారులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు శ్రీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం మరియు పరువేట కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ గారు, ట్రాఫిక్ సీఐ…

కొండపి తేపోత్సవం నేపథ్యంలో కొండపి చెరువులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- కొండపిలో నిర్వహించనున్న తేపోత్సవం నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు కొండపి చెరువు వద్ద చేపట్టిన భద్రతా, ట్రాఫిక్ మరియు జనసందోహ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ తనిఖీలను కొండపి సీఐ ఆధ్వర్యంలో నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం…

టీ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని న్యూ ఎస్బిఐ ఎదురుగా కొత్తగా ఏర్పాటుచేసిన టీ పార్కును కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు పి. బ్రహ్మయ్యకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ…. వ్యాపారం బాగా జరగాలని,…

జాతీయ రహదారిపై ప్రమాదాలకు బ్రేక్ – ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన మరియు తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో…

శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రముఖ హేతువాద ఉద్యమ నేత, కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ కార్యాలయ ప్రాంగణంలో…

నిద్ర మత్తును తొలగించి – ప్రాణాలను కాపాడే కార్యక్రమంప్రకాశం జిల్లా పోలీసుల ‘ఫేస్ వాష్ అండ్ గో’ డ్రైవ్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు “ఫేస్ వాష్ అండ్ గో” ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాలు చేస్తున్న డ్రైవర్లు,…

జూదం, కోడిపందేలపై ప్రకాశం పోలీసుల ఉక్కుపాదం – మూడు ప్రాంతాల్లో ఏకకాల దాడులు, నగదు & వాహనాల స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం, కోడిపందేల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించి నేరస్తులను పట్టుకున్నారు.సింగరాయకొండ పోలీస్…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పత్తిపాటి యలమందయ్య గారి కుమారులు ద్విచక్ర వాహనదారులకు 50 హెల్మెంట్లు బహుకరణ తొలి శుభోదయం కొండేపి:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పత్తిపాటి యలమందయ్య…