Month: January 2026

రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి: హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా…

గంజాయి నిర్మూలనే లక్ష్యం: కందుకూరు ఆర్టీసీ బస్ స్టాండ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌లో గంజాయి సేవనంతో కలిగే అనర్థాలపై…

ప్రజల భద్రతే లక్ష్యం – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లలో విస్తృత స్థాయిలో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల…

ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పెండింగ్ కేసులలో దర్యాప్తును వేగవంతం చేసి, కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి:జిల్లా ఎస్పీ. ప్రాపర్టీ నేరాలను కట్టడి చేస్తూ రికవరీ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత ప్రత్యేక చర్యలు…

బహిరంగ మద్యపానానికి చెక్‌: కందుకూరు పట్టణం, ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల శుభ్రత

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రత, సామాజిక శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో…

క్షేత్రస్థాయి పర్యవేక్షణ – పారదర్శక పాలనే లక్ష్యం: జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు.

తొలి శుభోదయం ఒంగోలు:- ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ తో కలిసి మండల స్థాయి అధికారులతో మంగళవారం రోజు న సమగ్ర వీడియో కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి…

కామేపల్లి శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ చైర్మన్ గా పోటు పెదబాబు

తొలి శుభోదయం కామేపల్లి:- కామేపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ అమ్మవారి ఆలయం శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయ చైర్మన్ కామేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పోటు శ్రీనివాస మురళి బాబు( పెదబాబు)ను నియమిస్తూ దేవాదాయ శాఖ నుంచి…

ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం! జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఒంగోలులో కాలేజీ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు.హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతపై యువత నినాదాలు.

తొలి శుభోదయం ప్రకాశం:- జాతీయ రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని పురస్కరించుకొని రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల్లో భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతోప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ…

కోండపి పోలీస్ స్టేషన్‌లో సి.ఐ. తనిఖీ: రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై ఆకస్మిక సమీక్ష.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కోండపి సీఐ కోండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పోలీస్ స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్…

పొన్నలూరులో ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు & సీనియర్ సిటిజన్ చట్టాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం. అపరిచిత లింకులు నొక్కవద్దని, భయపెట్టే కాల్స్ వస్తే వెంటనే 1930 కి సమాచారం ఇవ్వాలని సూచన.

తొలి శుభోదయం ప్రకాశం:- సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించడంతో పాటు వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు పొన్నలూరు ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…