ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంగా మీకోసం కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 58 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్. ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వివి రమణ…