Month: January 2026

పాఠశాలలో పతంగుల పండుగ – సంక్రాంతి వేడుకలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- పాఠశాలలో పతంగుల పండుగ – సంక్రాంతి వేడుకలుసంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ మండలంలోని గవదగట్ల వారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు ఆధ్వర్యంలో పతంగుల పండుగను…

గీతం స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండలోని గీతం స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ–విద్యార్థులు తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వివిధ సాంప్రదాయ వేషధారణలతో అలరించారు. వారి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్…

చిమకుర్తి పట్టణ శివార్లలో అక్రమ జూదంపై పోలీసుల దాడి – 7 మంది అరెస్ట్, రూ.37,700 నగదు స్వాధీనం

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా చిమకుర్తి పట్టణంలోని NSP కాలనీ శివార్లలో అక్రమ జూదంపై దాడి నిర్వహించింది. తొలి శుభోదయం ప్రకాశం:- చిమకుర్తి సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చేపట్టిన…

ఘనంగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో సంక్రాంతి సంబరాలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగినాయి. సంప్రదాయ వేషధారణలతో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హై స్కూలు కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…

విశాఖలో మంత్రి డీఎస్ బీవీ స్వామిని కలిసి కృతజ్నతలు తెలిపిన అంబేద్కర్ గురుకులం విద్యార్ది, తల్లితండ్రులు

తొలి శుభోదయం :- గత ఏడాది నవంబర్ లో జీబీ సిండ్రోమ్ వ్యాధికి గురైన శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గురుకులం విద్యార్థి బోనెల చరణ్ సీఎం.ఆర్.ఎఫ్ నిధులు రూ.10 లక్షలు విడుదల చేయించి విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో విద్యార్దికి ప్రత్యేక వైద్యం…

షేక్ షర్పుద్ధిన్ గారి కుమార్తె వివాహ మహోత్సవనికి హాజరు అయిన మాజి ఎమ్మెల్యే అన్నా

తొలి శుభోదయం మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హల్ నందు షేక్ షర్పుద్ధిన్ కుమార్తె వివాహ మహోత్సవనికి హాజరుఅయి నూతన వరుడు అయిన షేక్ మహమ్మద్ రఫీ ని ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి…

అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ విశిష్టతను చాటిన ప్రకాశం–మార్కాపురం జిల్లాల పోలీస్ శాఖ

ఆకట్టుకున్న రంగవల్లులు… అల్లరించిన సాంస్కృతిక కార్యక్రమాలు తొలి శుభోదయం ప్రకాశం:- పోలీస్ గ్రౌండ్స్‌లో నిత్యం కవాత్‌, డ్రిల్లులు వంటి శిక్షణ కార్యక్రమాలతో ఉండే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సంక్రాంతి వేడుకలలో భాగంగా జిల్లా ఎస్పీ వి.హర్ష వర్ధన్ రాజు, ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో…

హెల్మెట్ ధరించండి – క్షేమంగా ఇంటికి చేరండి: ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లాలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే…

విద్యార్థుల్లో చైతన్యం నింపిన ప్రకాశం జిల్లా పోలీసులు – రోడ్డు భద్రత, సోషల్ మీడియా, మహిళా సాధికారతపై అవగాహన

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా భద్రత, సామాజిక అవగాహనలో భాగంగా మర్రిపూడి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt. Jr. College, Marripudi) ను సందర్శించి విద్యార్థులకు విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించింది.…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ

తొలి శుభోదయం కందుకూరు:- టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా వంటల పోటీలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి. వంటల పోటీలో ప్రధమ, ద్వితీయ , తృతీయ…