మంత్రి ఆనం ను కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి ని కలిసి తన కుటుంబ సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. కందుకూరు…